teenmaarnews

Venkatesh Varuntej Maltistar Movie Trailer ముచ్చట్లు..

Spread the love

టాలీవుడ్ న్యూస్ :  హీరో  – వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ నటించిన మల్టీస్టారర్  మూవి ‘f2’. హీరోయిన్స్ – తమన్నా, మేహరిన్

డైరెక్టర్ –  అనిల్‌ రావిపూడి

Directed by Anil Ravipudi Produced by Shirish, Lakshman Presented by Dil Raju Co Producer Harshith Reddy Cast: Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada Music by Devi Sri Prasad

Cinematography: Sameer Reddy

Editor: Tammiraju

Banner: Sri Venkateswara Creations

Digital Media: Nani

PRO: Vamsi Kaka

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యుసిక్ ని  అందించారు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటించారు. జనవరి 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 11న అమెరికాలో సినిమా ప్రీమియర్‌ షోలు నిర్వహించనున్నారు.

ఇందులో వెంకీ, వరున్ తేజ్ తోడల్లుల్ల పాత్ర లో సందడి చేయబోతున్నారు. f2 trailer ని ఇప్పటి వరకు 80 లక్షల మంది  వీక్షించారు.

అత్యంత వినోదం తో  సినిమా రూపుదిద్దుకున్నట్లుగా  వుంది . ఈ సినిమా అంత పెళ్లి  కాక ముందు జీవితం ఎలా  వుంటది  పెళ్లి ఐనా తరువాత జీవితం ఎలా వుంటది అనే అంశాల పై కథ నడుస్తుంది. చూసారుగా f2 trailer ఇకా సినిమా సంక్రాతి సందర్బంగా రిలీస్ చేస్తున్నారు.  మరి వెంకి తీసిన మొదటి  మల్తిస్తార్ మూవీ మహేష్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, రామ్, ఎలా మల్తిస్తారర్ మూవీస్ తీస్తూ ప్రజలను బాగానే ఆకట్టు కుంటున్నారు. మరి f2 మూవీ ఆడియన్స్  ఎలా ఆదరిస్తారో  చూడాలి.

Leave a Reply